ETV Bharat / city

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం... భారీ క్రేన్ దగ్ధం - boat fire

విశాఖలో పోర్టు హార్బర్​లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో భారీ ప్రమాదం జరిగింది. సీపోల్ పోర్టు కంపెనీకి చెందిన హార్బర్ మెబైల్ క్రేన్ హెచ్​ఎంసీలో ప్రమాదం సంభవించి... భారీ క్రేన్ దగ్ధమైంది

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం... భారీ క్రేన్ దగ్ధం
author img

By

Published : Aug 26, 2019, 9:07 PM IST

విశాఖ పోర్టులో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డబ్ల్యూ క్యూ 1 బెర్త్ వద్ద ఉన్న భారీ క్రేన్ లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది విభాగం మంటలను అదుపుచేసే చర్యలను చేపట్టినా క్రేన్ దగ్ధమైంది. సీపోల్ పోర్టు కంపెనీకి చెందిన హార్బర్ మెబైల్ క్రేన్ హెచ్ ఎంసీలో ఈ ప్రమాదం జరిగినట్టు పోర్టు వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని .... అగ్ని ప్రమాదం ఘటనపై వివరణను విడుదల చేసింది. సాయంత్రం ఈ ప్రమాదం జరిగినప్పటికీ వివరాలు బయటకు పొక్కకుండా పోర్టు వర్గాలు గుట్టుగా వ్యవహరించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం... భారీ క్రేన్ దగ్ధం

ఇవీ చూడండి-సచివాలయ ఉద్యోగాల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి:గిరిజా శంకర్

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో భారతీయ కిసాన్ సంఘ్ తరఫున పెద్ద ఉద్యమం చేస్తామని కిసాన్ సంఘం నాయకులు అన్నారు గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో భారతీయ కిసాన్ సంఘ్ రైతు సమ్మేళనం కార్యక్రమం జరిగింది ఈ రైతు సమ్మేళనంలో పలు అంశాల మీద చర్చించి తెనాలి రెవిన్యూ డివిజన్ పాడిపంటలకు కొదవలేదని అలాంటి ఇ ఏరియాలో ఎంతో పసుపు ఎంత పని చేస్తుంటే పసుపు సరైన గిట్టుబాటు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రభుత్వం పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ నాలుగైదు కిస్తీలు వెంటనే రైతులకు చెల్లించాలని రాజధాని భూములు ఇచ్చిన రైతులకు గత మూడు నెలల నుంచి ఇవ్వడం లేదని అది ఇవ్వని పక్షంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామని ఈ సమ్మేళనంలో తీర్మానాలు చేశారు ఈ సదస్సుకు వచ్చిన రైతులకు రాబోయే రోజుల్లో వ్యవసాయం ఎలా ఉంటుంది ఏంటి సమస్యల మీద అవగాహన కల్పించారు ప్రకృతి వ్యవసాయం యువతులు కూడా వచ్చి ఈ సదస్సు ద్వారా మాకు చాలా విషయాలు తెలుసుకున్నాను అని యువ రైతులు అన్నారు ప్రభుత్వాలు పెట్టాల్సిన ఇలాంటి సదస్సులను భారతీయ కిసాన్ సంఘ్ వారి పెట్టి రైతుల్ని అవగాహన కల్పించడంతో పాటు 70 సంవత్సరాల పైనుంచి వ్యవసాయం చేస్తున్న రైతులకు సన్మానం చేశారు బైట్ గడ గొట్టు రాంబాబు ఉ భారతీయ కిసాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైట్ వి ఆశ కిరణ్ గో ఆధారిత వ్యవసాయ రైతు బైట్ రవీంద్ర యువరైతు బైట్ ఎల్ బి ఎస్ రామ రాజు ప్రకృతి వ్యవసాయ రైతుల బైట్ శ్రీనివాసరావు యువరైతు బైట్ వెంకటేశ్వరరావు రైతు బైట్ కొండ కిషోర్ రైతు బైట్ జలగం కుమారస్వామి అఖిల భారతీయ కిసాన్ సంఘం కార్యవర్గ సభ్యులు

Conclusion:గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో రైతు సమ్మేళనం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.