విశాఖ స్టీల్‌ప్లాంట్ బీఎఫ్-1 గోదావరిలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
ఇదీ చదవండి: Suspicious death: నిన్న అదృశ్యమైన బాలిక.. నేడు పక్క అపార్ట్మెంట్ సమీపంలో మృతదేహం...!