ETV Bharat / city

' రాష్ట్రాభివృద్ధిలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలి' - bosta satya narayana

పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో మున్సిపల్ అధికారులతో భేటి అయ్యారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.

' రాష్ట్రాభివృద్ధిలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలి'
author img

By

Published : Jun 30, 2019, 5:20 AM IST

Updated : Jun 30, 2019, 10:10 AM IST

రాష్ట్ర అభివృద్దిలో ప్రతి విభాగం సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యనించారు. తద్వారా అధికారులు తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించిన వారవుతారని పునరుద్ఘాటించారు. మున్సిపల్ అధికారులతో విశాఖలో ఆయన మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఈ సమావేశంలో మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సృజనతో పాటు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. విశాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన తెలుసుకున్నారు.

ఇదీచదవండి

పద్దు 2019: పన్ను పరిమితి పెరిగేనా..?

Intro:AP_ONG_91_29_GRAMALA_ABHIVRUDDIKI_SAHAKARINCHALI_AV_C10_AP10137

సంతనూతలపాడు ....
కంట్రిబ్యూటర్ సునీల్....

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు తెలిపారు

* కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లోని ఎంపీడీవో సమావేశ భవనంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే టీ జె ఆర్ సుధాకర్ బాబు పాల్గొని మాట్లాడారు మండలంలో లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని నేరుగా నాకు తెలియజేయు చున్నారు రెవిన్యూ పరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని అన్నారు గ్రామాల అభివృద్ధి చేసుకోవడంలో ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెడుతుందని దానిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు ఎంపీపీ నారా విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందేలా కార్యకర్తలు ముందుకు రావాలన్నారు ముందుగా పదవీ కాలం పూర్తి అవుతున్న ఎంపీటీసీ సభ్యులకు ఘనంగా సన్మానించారు అనంతరం రైతులకు సబ్సిడీపై ఇస్తున్న పచ్చిరొట్ట ఎరువులు అందజేశారు రు

Body:.

Conclusion:.
Last Updated : Jun 30, 2019, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.