ETV Bharat / city

పట్టుదల, కృషితో ఏదైనా సాధించొచ్చు - పూర్ణ

తన జీవితంలోని అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుని ఎవరెస్టు అధిరోహించినట్లు మలావత్ పూర్ణ గుర్తుచేసుకుంది. విశాఖపట్నంలోని శ్రీ ప్రకాష్ పాఠశాల యజమాన్యం ఆమెను సత్కరించింది.

everest climber talks on her sucess
author img

By

Published : Aug 3, 2019, 11:40 PM IST

కృషి ,పట్టుదల, అనుకున్నది సాధించాలనే తపన ఉంటే విజయ అవకాశాలు తమ సొంతమవుతాయని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ తెలిపింది. తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని తాను ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినట్లు గుర్తు చేసుకుంది. విశాఖపట్నంలోని శ్రీ ప్రకాష్ పాఠశాల యాజమాన్యం ఆమెను ఘనంగా సత్కరించింది. తమ పాఠశాలలో విద్యను అభ్యసించి ఎంతో ఎత్తుకు ఎదిగిన పూర్ణను సత్కరించుకోవటం ఆనందంగా ఉందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. జీవితంలో ఏది సాధించాలనుకున్నా...చదువును మాత్రం అశ్రద్ధ చేయరాదని పూర్ణ సూచించింది.

పూర్ణ

Intro:3333Body:888Conclusion:కడప జిల్లా బద్వేలులో శ్రావణ శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. నెల్లూరు రోడ్డు లోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం లో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా సాగింది .ఈ వేడుకను తిలకించేందుకు పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు .ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు .నంది పల్లె గంగమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు జరిగాయి .ఈ వేడుకను తిలకించేందుకు చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.