ETV Bharat / city

విశాఖలో 'ఎవరు' చిత్ర బృందం సందడి - actor adavi shesu

ఇటీవల విడుదలైన 'ఎవరు' చిత్రం విజయోత్సవ యాత్రలో... భాగంగా చిత్ర బృందం విశాఖలో పర్యటించింది.

విశాఖ జ్యోతి థియేటర్లో సందడి చేసిన 'ఎవరు' చిత్ర బృందం
author img

By

Published : Aug 19, 2019, 11:08 PM IST

విశాఖ జ్యోతి థియేటర్లో సందడి చేసిన 'ఎవరు' చిత్ర బృందం

విశాఖలో 'ఎవరు' చిత్ర బృందం సందడి చేసింది. నటుడు అడవి శేషు, నటి రెజీనా, దర్శకుడు వెంకట్ రామ్​జీ... నగరంలోని జ్యోతి థియేటర్లో ప్రేక్షకులతో సరదాగా గడిపారు. ఘన విజయం అందించారంటూ ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు. అనంతరం చిత్ర నటీనటులు.. అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు ఆరాటపడ్డారు.

ఇది చూడండి:

సాహో: బ్యాడ్​బాయ్.. పక్కనే అందమైన అమ్మాయి

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్.....కుటుంబ అవసరాల నిమిత్తం ,ఆరోగ్యం దృష్ట్యా మూడు సంవత్సరాలు క్రితం బంగార నగలు తాకట్టు పెట్టి నగదు తీసుకుని నేడు వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పిన నగలు ఇవ్వడం లేదని బాధితురాలు ఎస్పీ ఆఫీస్ ముందు ఆందోళన కు దిగింది. అనేకసార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. గుంటూరు లో నివాసం ఉంటున్న రమాదేవి 3 సంవత్సరాల క్రితం 250 గ్రామాల బంగారం తాకట్టు పెట్టి నగల వ్యాపారి వద్ద నగదు తీసుకున్నారు. అయితే కొద్దిరోజులు క్రితం వడ్డీతో సహా తీసుకున్న మొత్తం చెల్లిస్తామని ఎన్నిసార్లు దుకాణం వద్దకు వెళ్లిన వ్యాపారస్తులు స్పందించడం లేదని తెలిపారు. దీనిపై స్థానిక పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రీవెన్స్ ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని బాధితురాలు చెప్పారు. ఇప్పటకైనా అధికారులు తగిన చర్యలు తీసుకుని తాకట్టు లో ఉన్న ఆభరణాలు ఇప్పించాలని బాధితురాలు కోరింది.

Body:బైట్.....కె.రమాదేవి...బాధితురాలు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.