ఇదీ చదవండి:
అనుమానం రాగానే పీవీ రమేశ్‌కు ఫోన్ చేశా: డాక్టర్ సుధాకర్ - dr.sudhakar comments on fake call news
పీవీ రమేశ్‌తో తనకు ముందు నుంచీ పరిచయం ఉంది కాబట్టే... ఆ రోజున నూతన్‌నాయుడు నుంచి వచ్చిన కాల్ ఫేక్ అని నిర్ధారించుకోగలిగానని డాక్టర్ సుధాకర్ చెప్పారు. ఆ ఫేక్ కాల్ గురించి పోలీసులకు పూసగుచ్చినట్టు స్టేట్‌మెంట్ ఇచ్చానని... అనుమానం వచ్చిన వెంటనే చెప్పినందుకు విశాఖ సీపీ, పీవీ రమేశ్ అభినందించారని డాక్టర్ సుధాకర్ తెలిపారు.
డాక్టర్ సుధాకర్