విశాఖలోని పాతనగరంలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మార్గశిర మాసం నాలుగో గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బంగారు చీరతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకున్నారు. తమ సెల్ఫోనుల్లో అమ్మవారి ఫొటోలను తీశారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో బంగారు చీరను చేయించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక రోజుల్లో అమ్మవారికి బంగారు చీరతో అలంకరిస్తుంటామని పేర్కొన్నారు.
విశాఖలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో భక్తుల సందడి
మార్గశిర మాసం నాలుగో గురువారం సందర్భంగా విశాఖలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ఆలయ అర్చకులు బంగారు చీరతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూనీతులయ్యారు.
విశాఖలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో భక్తుల సందడి
విశాఖలోని పాతనగరంలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మార్గశిర మాసం నాలుగో గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బంగారు చీరతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకున్నారు. తమ సెల్ఫోనుల్లో అమ్మవారి ఫొటోలను తీశారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో బంగారు చీరను చేయించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక రోజుల్లో అమ్మవారికి బంగారు చీరతో అలంకరిస్తుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
'వేతనాలే అడిగారు.. ప్రభుత్వ పెద్దలు దోచుకున్న సొమ్ము అడగలేదు'