విశాఖ గ్యాస్ లీక్ సహాయచర్యల్లో పాల్గొని డీసీపీ బిర్లా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. వెంకటాపురంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను సొంత వాహనాలు, అంబులెన్స్‌ల్లో కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. సమీపంలోని గ్రామాల్లోకి సిబ్బంది వెళ్లలేక పోతున్నారు.
తన వాహనంలోనే బాధితులను ఆస్పత్రికి తరలించారు విశాఖ నగర సీపీ. పరిశ్రమలోని లీకేజీ ప్రాంతాన్ని అదుపు చేయడానికి బృందాలు యత్నిస్తున్నాయి. అపస్మారక స్థితిలో ఉన్నవారిని ఎన్టీఆర్‌ఎఫ్, రెవెన్యూ, పోలీసులు బృందాలు ఘటనాస్థలి నుంచి ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
ఇవీ చదవండి: