ETV Bharat / city

ఇసుక సమస్య పరిష్కారానికి క్రెడాయ్ నూతన కార్యవర్గం తీర్మానం

author img

By

Published : Mar 28, 2021, 10:28 PM IST

నిర్మాణ రంగంపై వ్యయభారాన్ని తగ్గించాలంటూ.. విశాఖలో జరిగిన క్రెడాయ్ నూతన కార్యవర్గ సమావేశం తీర్మానించింది. రిజిస్ట్రేషన్​ ఛార్జీలు తగ్గించి, ఇసుక సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరింది.

credai new committee meet in visakha, credai resolution on sand problem
విశాఖలో క్రెడాయ్ నూతన కార్యవర్గం సమావేశం, ఇసుక సమస్యపై క్రెడాయ్ తీర్మానం

ఇసుక సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. క్రెడాయ్ నూతన కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. విశాఖలో జరిగిన నూతన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులకే మేలు జరుగుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.

కొవిడ్, లాక్​డౌన్ అనంతరం ఇతర రాష్ట్రాలు అనేక ఉపశమన చర్యలు చేపట్టాయని క్రెడాయ్ సభ్యులు గుర్తు చేశారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం సహరించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యయభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

విశాఖ పోర్టును సందర్శించిన జలరవాణాశాఖ కార్యదర్శి సంజీవ్ రంజన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.