విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం భూములు అంకురాలకు, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు వర్శిటీ గేటు ముందు నిరసన తెలిపారు.
విద్యార్థులకు ఉపయోగపడే భూములను అంకుర సంస్థలకు ఇవ్వడం దారుణమన్నారు. ప్రైవేటు వ్యక్తులకు వర్శిటీ భూములు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిని నిరసించారు. నిర్ణయాన్ని ఉపసంహరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి అడుగులు వేస్తామన్నారు.
ఇదీ చదవండి: