150 ఏళ్లుగా అభివృద్ధి చేసుకున్న రైల్యే శాఖను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సీపీఐ నాయకులు.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులను చేతబట్టుకొని ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు చేశారు.
పేద ప్రజలకు, సామాన్యులకు సులువుగా... తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే ఏకైక వ్యవస్త రైల్వే మాత్రమేనని సీపీఐ నాయకులు తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: