ETV Bharat / city

Covid Warriors: ఆ ఉద్యోగాల్లో తమను నియమించాలని కొవిడ్​ వారియర్స్​ ఆందోళన - ఉద్యోగాల భర్తీ

ప్రభుత్వం విడుదల చేసిన ఎన్​హెచ్​ఎం, యూపీహెచ్​సీ ఉద్యోగాల భర్తీలో తమను నియమించాలంటూ కొవిడ్​ వారియర్స్​.. విశాఖపట్నం కలెక్టరేట్​ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తమ సేవలు వాడుకొని ఇప్పుడు కరివేపాకులా తీసి పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొవిడ్​ వారియర్స్​
కొవిడ్​ వారియర్స్​
author img

By

Published : Oct 11, 2021, 9:53 PM IST

ప్రభుత్వం విడుదల చేసిన ఎన్​హెచ్​ఎం, యూపీహెచ్​సీ ఉద్యోగాల భర్తీలో తమను నియమించాలని కోరుతూ విశాఖ కలెక్టరేట్ వద్ద కొవిడ్​ వారియర్స్​ ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్​ ఎదుట వంటా వార్పు చేశారు.

నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్​ చేశారు. కొవిడ్​ సమయంలో ప్రాణాలు తెగించి సేవ చేస్తే ప్రభుత్వం.. పోలీసులతో అరెస్టు చేయిస్తోందని నిరసనకారులు నినాదాలు చేశారు. కరోనా సమయంలో తమ సేవలు వాడుకొని ఇప్పుడు కరివేపాకులా తీసి పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 310 కరోనా కేసులు.. 2 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.