ETV Bharat / city

"విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ... భూమి ఇచ్చేందుకు సీఎం హామీ" - shuttle

భవిష్యత్తులో క్రీడల్లో మరింతగా రాణించేందుకు సీఎం జగన్​ అండగా ఉంటామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు విశాఖలో 5 ఎకరాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు: పీవీ సింధు

పీవీ సింధు
author img

By

Published : Sep 14, 2019, 6:11 AM IST

విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాలను కేటాయించేందుకు ముఖ్యమంత్రి జగన్​ మోహన్​రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు బ్యాడ్మింటన్ క్రీడాకారాణి పీవీ సింధుకు హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు, పీవీ రమణ, విజయ, క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, క్రీడా సంఘాల ప్రతినిధి చాముండేశ్వరీనాథ్, శాప్ అధికారులతో కలిసి రాజ్​భవన్​లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను, సచివాలయంలో సీఎం జగన్​ను పీవీ సింధు శుక్రవారం వేర్వేరుగా కలిశారు. వారు ఆమెను ఘనంగా సత్కరించారు. సింధు తెలుగు రాష్ట్రాలకే కాక దేశానికే గర్వకారణమని గవర్నర్ అన్నారు. అనంతరం విలేకరులతో సింధు మాట్లాడారు. గవర్నర్​, సీఎం తనను అభినందించటం సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో క్రీడల్లో మరింతగా రాణించేందుకు సీఎం జగన్​ అండగా ఉంటామన్నారని సింధు పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు విశాఖలో 5 ఎకరాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని సింధు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారానికి తన పేరును కేంద్రం నామినేట్ చేసిన విషయంపై తనకింకా అధికారిక సమాచారం రాలేదని వెల్లడించారు.

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి మండల పరిధిలో ఉన్న కొయ్య కొండవలస గ్రామం దగ్గర అ పొలాలు లో నేల బావిలో పాలిక చినబాబు(48) అనుమానస్పద మృతి
ఇతడు సాలూరు మండలం పరిధిలో ఉన్న తాడిలోవా అనే గ్రామా నికి చెందినవాడు ఇతని భార్య సాలూరు మండలం లం పంచాయతీ లో ఉన్న సొంపుగా అనే గ్రామానికి చెందినదే సుమారుగా 15 సంవత్సరాలు కిందట చినబాబు కు అతని భార్యకు సంబంధాలు తెగిపోయాయి చినబాబు సుమారుగా 75 సంవత్సరాలు తల్లి ఉన్నది ఇతను గ్రామంలో లో అందరూ తో మంచిగా సరదాగా ఉంటాడు ఎవరితో కూడా తగాదాలు కానీ లేవు కానీ ఇతను ఎక్కువగా మద్యం తాగుతాడు శుక్రవారం నాడు వినాయకుని అన్నసంతర్పణ కార్యక్రమానికి గ్రామం పక్కన ఉన్న బొబ్బిలి మండలం కోయి కొండవలస గ్రామానికి వెళ్లి భోజనం చేసి ఇ సాయంత్రం గ్రామం ఉంది తాడి లోవ రావడానికి బయలుదేరి ఆ రోజు నుంచి మరి కనిపించడం లేదు గేదెల కాపరి అతను ఆదివారం సాయంత్రం నేల నుయ్యా లో అతని శవాన్ని చూసి వాళ్ళింటికి కబురు అందించారు కుటుంబీకులు వచ్చి చూసి ఒంటిపై శరీరంపై డబ్బులు ఉన్నాయని అని చెప్పగా బొబ్బిలి పోలీస్ స్టేషన్ సిబ్బంది శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయించి ఇటువంటి దెబ్బ అని డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టులో ఇచ్చిన తరువాత ఏ విధమైన చావు అని నిర్ధారిస్తారు అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆమె చెల్లి కూడా ఎవరితోనూ మా అన్నయ్య శత్రుత్వం లేదని ఎలా చనిపోయాడో తెలియదని డబ్బులు ఉన్నాయని మరి ఎవరు కొట్టిన దెబ్బలు లేదా నేల నూతిలో కప్పలు పురుగులు దెబ్బలు అని లేదని అన్నారు
బైట్స్
1. సత్యనారాయణ ( సబ్ ఇన్స్పెక్టర్) బొబ్బిలి
2. సత్యవతి ( మృతుడు చెల్లెలు తాడి లోవ )

Body:hcfd

Conclusion:hfdd

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.