ఈనెల 23న ముఖ్యమంత్రి జగన్ విశాఖలో పర్యటించనున్నారు. 23న సాయంత్రం తాడేపల్లి నుంచి విశాఖకు చేరుకోనున్న సీఎం.. ఎన్‌ఏడీ వద్ద ఫ్లై ఓవర్‌తో పాటు వుడా పార్కును ప్రారంభించనున్నారు. అనంతరం చోడవరం ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి తాడేపల్లికి బయల్దేరనున్నారు.
ఇదీ చదవండి