CM Jagan at Venkaiah Naidu's granddaughter's wedding reception: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలు నిహారిక-రవితేజ వివాహ విందుకు సీఎం జగన్ హాజరయ్యారు. విశాఖలో జరిగిన ఈ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి.. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో సహా పలువురు మంత్రులు సైతం విందుకు హాజరయ్యారు.
ఇదీ చదవండి: CM Jagan Review On PRC: ఫిట్మెంట్పై సీఎం సమీక్ష.. స్పష్టత వచ్చేది అప్పుడే!