ETV Bharat / city

బ్లూఫ్రాగ్ సాఫ్ట్​వేర్ కంపెనీలో సీఐడీ సోదాలు - ఏపీలో ఇసుక కొరత వార్తలు

ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఫిర్యాదుతో విశాఖలోని బ్లూఫ్రాగ్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సీఐడీ  సోదాలు నిర్వహించింది.

cid rides on blue frog office at vishaka
author img

By

Published : Nov 13, 2019, 11:29 PM IST

బ్లూఫ్రాగ్ సాఫ్ట్​వేర్ కంపెనీలో సీఐడీ సోదాలు

విశాఖలోని బ్లూఫ్రాగ్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ గుంటూరులో ఈ కంపెనీపై కేసు నమోదైంది. గతంలో మనశాండ్‌ అనే వెబ్‌సైట్‌ను బ్లూఫ్రాగ్ సంస్థ రూపొందించింది. ప్రస్తుతం ఇసుక కృత్రిమ కొరతలో బ్లూఫ్రాగ్‌ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో సీఐడీ సోదాలు చేపట్టింది.

ఇదీ చదవండి:

బ్లూఫ్రాగ్​తో ఎలాంటి సంబంధం లేదు: లోకేష్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.