విశాఖ కెమిస్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ చికిత్సలో నిమగ్నమైన వైద్య సిబ్బందికి... శానిటైజర్లు, మాస్కులు ,మందులు ,బిస్కెట్లు, మినరల్ వాటర్ బాటిళ్లను అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు బి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని... చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.రఘునాథబాబుకు సొసైటీ సభ్యులు అందజేశారు. కంచరపాలెం వంతెన కింద ఉన్న నిరాశ్రయులు 200 మందికి భోజనాలు పెట్టారు. సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటికే 42 రోజులుగా జీవీఎంసీ షెల్టర్ హోమ్స్‌లో ఉదయం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు.
విశాఖ కెమిస్ట్స్ సొసైటీ దాతృత్వం - విశాఖ కెమిస్ట్స్ సొసైటీ వితరణ
విశాఖ కెమిస్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు, మందులు, బిస్కెట్లు, మినరల్ వాటర్ బాటిళ్లను వైద్య సిబ్బందికి అందజేశారు.