ETV Bharat / city

హైదరాబాద్​లో చంద్రబాబుకు ఘనస్వాగతం - విశాఖలో చంద్రబాబు నిరసన న్యూస్

విశాఖపట్నం నుంచి శంషాబాద్ చేరుకున్న చంద్రబాబుకు తెదేపా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అంతకు ముందు విశాఖ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసి వీఐపీ లాంజ్​లో ఉంచారు. శాంతి భద్రతల దృష్ట్యా హైదరాబాద్ వెళ్లాలని చంద్రబాబును పోలీసులు కోరారు. ఈ మేరకు చంద్రబాబు శంషాబాద్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి హైదరాబాద్​లోని గృహానికి చేరుకున్నారు.

హైదరాబాద్ లో చంద్రబాబుకు ఘనస్వాగతం
హైదరాబాద్ లో చంద్రబాబుకు ఘనస్వాగతం
author img

By

Published : Feb 27, 2020, 11:08 PM IST

హైదరాబాద్ లో చంద్రబాబుకు ఘనస్వాగతం

హైదరాబాద్ లో చంద్రబాబుకు ఘనస్వాగతం

ఇదీ చదవండి: రేపు రానివ్వకపోతే.. ఎల్లుండి వస్తా: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.