వైద్యుడు సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోలీసు హింస, నిర్బంధం, తప్పుడు ప్రచారం వెనుక ప్రభుత్వం చేసిన కుట్రను సీబీఐ నిగ్గు తేల్చుతుందని భావిస్తున్నట్లు ఆయన ఆకాంక్షించారు. కరోనాపై పోరాటానికి ఎన్-95 మాస్క్ అడగడం మాత్రమే సుధాకర్ చేసిన తప్పని చంద్రబాబు ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : తాగునీటికి 2 టీఎంసీలు వాడుకునేందుకు అనుమతి