విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల రైడ్లో నిన్న 'రెమిడెసివిర్' ఇంజక్షన్లను పక్కదారి పట్టిస్తూ దొరికిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా రోగుల చికిత్సలో ప్రస్తుతం అధికంగా వాడుతున్న.. ఈ యాంటీ వైరల్ మందుపై అక్రమార్కుల కన్నుపడటంతో అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి వాటిని నల్లబజారులో విక్రయానికి తరలిస్తున్న వారిని పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారుల సిఫారసుతో కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: