విశాఖలోని సాగరతీరంలోని రాడిసన్ హోటల్‌లో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమం నిర్వహించారు. డ్రై ఫ్రూట్స్ ఇతర దినుసులు ఉపయోగించి తయారు చేసే క్రిస్మస్ కేక్‌కి నాందిగా ఈ-మిక్సింగ్ కార్యక్రమాన్ని(Cake Mixing ceremony at Radisson hotel) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోటల్‌కి చెందిన షెఫ్‌ల బృందం.. ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రిస్మస్ నాటికి కేకులు తయారు చేసి న్యూ ఇయర్, క్రిస్మస్ అతిథులకు అందించే విధంగా దీన్ని సిద్ధం చేయనున్నారు.
ఇదీ చదవండి..