ETV Bharat / city

'తితిదే ఆస్తులు వేలం వేస్తే ఊరుకోం'

తితిదే ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో భాజపా, జనసేన నేతలు మౌనదీక్ష చేపట్టారు. ఆస్తుల వేలం ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని కోరారు.

BJP PROTEST AGINST TTD POSSESSION SELLING
విశాఖలో భాజపా నిరసన
author img

By

Published : May 27, 2020, 9:41 AM IST

తితిదే ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో భాజపా, జనసేన నేతలు మౌన దీక్ష చేపట్టారు. లాసన్స్ బే కాలనీలోని భాజపా కార్యాలయంలో వెంకన్న విగ్రహం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. భక్తులు సమర్పించిన ఆస్తులను వేలం వేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.

రాష్ట్రంలో దేవస్థానం పరిధిలో ఉన్న అన్ని ఆస్తులను ప్రభుత్వం రక్షించాలని.. లేని పక్షంలో తీవ్రంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. భాజపా నాయకులు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జనసేన నాయకుడు సుందరపు విజయ్ కుమార్ తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు..ఒకరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.