ETV Bharat / city

కోడెల మృతిని రాజకీయం చేయవద్దు: కన్నా - kanna laxmi naraayana

మాజీ స్పీకర్ కోడెల మృతికి కారణాలు ఏమైనప్పటికీ.. రాజకీయం చేయవద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా అన్నారు. మూడు నెలలకే సీఎం భయపడుతున్నారని... ధర్నాలు, సమావేశాలను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.

కోడెల మృతిని రాజకీయం చేయవద్దు: కన్నా
author img

By

Published : Sep 18, 2019, 10:47 PM IST

కోడెల మృతిని రాజకీయం చేయవద్దు: కన్నా

కోడెల మరణాన్ని రాజకీయం చేయటం సబబు కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏమైనా.. లోతుగా విశ్లేషణ చేయటం ఈ సమయంలో సరికాదని విశాఖలో వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారని ఆరోపించారు. ధర్నాలు, సమావేశాలను అనుమతించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆక్షేపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విశాఖ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీటీసీ, సర్పంచులను కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

ఇవీ చూడండి

'కోడెల మృతిపై సోషల్​ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవం'

Intro:Ap_Nlr_02_18_Water_Plants_Dhadulu_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ పై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న వాటర్ ప్లాంట్ల నాణ్యతపై తనిఖీల కోసం జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. అయిదు శాఖల అధికారులతో నెల్లూరు, కావలి, గూడూరు డివిజన్లలో ఈ బృందాలను ఏర్పాటు చేయడంతో వారు వాటర్ ప్లాంట్లపై తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని మైపాడు రోడ్డు ప్రాంతంలో ఉన్న చిన్నీస్, ఎస్.ఎస్., వాటర్ ప్లాంట్ లపై అధికారులు దాడులు నిర్వహించారు. బ్యూరో ఆప్ ఇండియన్స్ స్టాండర్డ్స్ కు విరుద్ధంగా ఈ వాటర్ ప్లాంట్లు ఉండటంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. 500కుపైగా వాటర్ బాటిల్స్, 200కు పైగా వాటర్ ప్యాకెట్ బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలకు విరుద్ధంగా మినరల్ వాటర్ సరఫరా చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
బైట్: శ్రీనివాస్, ఆహార కల్తీ నియంత్రణ ఇన్స్ స్పెక్టర్, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.