విశాఖలోని అవంతి కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. 41 కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యులో మొత్తం 550 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభినందించారు. కంపెనీలు ఇచ్చిన నియామక పత్రాలను విద్యార్థులకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి మంత్రి అందజేశారు. నిర్థిష్టమైన లక్ష్యంతో ఆలోచనలనే పెట్టుబడిగా మార్చి విజయాలు సాధించాలని మంత్రి సూచించారు. కళాశాల యాజమాన్యం తోడ్పాటు వల్ల మంచి ఉద్యోగాలు సాధించినట్టు ఎంపికైన విద్యార్థులు చెప్పారు.
ఆలోచనలే పెట్టుబడిగా మారాలి: మంత్రి శ్రీనివాసరావు - campus placements
ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటిన అవంతి కళాశాల విద్యార్థులను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభినందించారు. వివిధ సంస్థలో ఉద్యోగాలు సంపాదించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించారు.
విశాఖలోని అవంతి కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. 41 కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యులో మొత్తం 550 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభినందించారు. కంపెనీలు ఇచ్చిన నియామక పత్రాలను విద్యార్థులకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి మంత్రి అందజేశారు. నిర్థిష్టమైన లక్ష్యంతో ఆలోచనలనే పెట్టుబడిగా మార్చి విజయాలు సాధించాలని మంత్రి సూచించారు. కళాశాల యాజమాన్యం తోడ్పాటు వల్ల మంచి ఉద్యోగాలు సాధించినట్టు ఎంపికైన విద్యార్థులు చెప్పారు.
కర్నూల్ నగరంలో చోటు చేసుకున్న రెండు దొంగ తనల కేసుల్లో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని సంతోష్ నగర్, ఉద్యోగ నగర్ లో ఇటీవల రెండు ఇల్లు లో చోరీ జరిగింది. ఈ కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుండి 20 తులాల బంగారు, 4 తులాల వెండి, లక్ష, ఇరవై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు dsp బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. దొంగతనం చేసిన బంగారాన్ని కర్నూల్ నగరం లోని శరాఫ్ బజార్లో అమ్మినట్లు అరెస్ట్ అయిన వ్యక్తులు తెలపడంతో బంగారాన్ని కొనుగోలు చేసిన ఆరు మంది వ్యాపారులను సైతం అరెస్ట్ చేశారు.
బైట్. బాబా ఫక్రుద్దీన్. dsp
Body:ap_knl_12_20_donga_arrest_ab_ap10056
Conclusion:ap_knl_12_20_donga_arrest_ab_ap10056