ఇవీ చూడండి.
ఉదయపు నడకలో విశాఖ ఎంపీ అభ్యర్థి ప్రచారం - AP ELECTIONS 2019
విశాఖ భాజపా పార్లమెంట్ అభ్యర్థి పురందేశ్వరి బీచ్ రోడ్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయపు నడకకు వచ్చే వారిని కలుస్తూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. భాజపాను మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు.
విశాఖ బీచ్ రోడ్డులో ప్రచారం చేసిన భాజపా
విశాఖ భాజపా ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి బీచ్ రోడ్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. కాళీమాత ఆలయం నుంచి వుడా పార్క్ వరకుఉదయపు నడకకు వచ్చే వారిని కలుస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు. కేంద్రంలో మోదీ మరోసారి అధికారంలోకి వచ్చేలా భాజపాను బలపరచాలని కోరారు. తనను గెలిపించి విశాఖ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఆమె వెంట ఎంపీ కంభంపాటి హరిబాబు, తూర్పు నియోజకవర్గం అభ్యర్థి సుహాసినీఆనంద్, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి రామ్‌కుమార్ ఉన్నారు.
ఇవీ చూడండి.
Intro:Ap_Vsp_91_26_Bjp_Purandeswari_Beach_Walk_Campaign_Av_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ ఈస్ట్
8008013325
( ) భాజపా విశాఖ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విశాఖ బీచ్ రోడ్లో ఉదయపు నడకకు వచ్చే వారిని కలిశారు.
Body:బీచ్ రోడ్ లోని కాళీమాత ఆలయం వద్ద నుంచి వుడా పార్కు వరకు కు ఉదయపు నడకకు వచ్చే వారిని కలుస్తూ తనకు, తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
Conclusion:దేశంలో తిరిగి ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె అందరినీ కోరారు. ఆమె వెంట ఎంపీ కంభంపాటి హరిబాబు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి సుహాసిని ఆనంద్, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి రామ్ కుమార్ భాజపా నాయకులు ఉన్నారు.
బైట్: దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా విశాఖ ఎంపీ అభ్యర్థి.