ETV Bharat / city

విశాఖలో అభివృద్ధి పనులు... పాలనా అనుమతులు జారీ - cm jagan tour of vishaka news

విశాఖలో పలు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాలనా అనుతులు జారీ చేస్తూ... ఉత్తర్వులు ఇచ్చింది.

ap Govt Alloted Funds for vishakapatnam
ap Govt Alloted Funds for vishakapatnam
author img

By

Published : Dec 26, 2019, 3:52 PM IST

విశాఖలో వివిధ అభివృద్ధి పనుల కోసం పాలనా అనుమతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం ఏడు జీవోల ద్వారా 394 కోట్ల 50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు అనుమతులిచ్చింది.
వివిధ అభివృద్ధి పనులు... నిధుల మంజూరు

  1. కాపులుప్పాడ వద్ద బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్​-రూ.22.5 కోట్లు
  2. విశాఖలోని కైలాసగిరి ప్లానిటోరియం - రూ. 37 కోట్లు
  3. సిరిపురం జంక్షన్‌లో కార్ పార్కింగ్, వాణిజ్య సముదాయం -రూ.80 కోట్లు
  4. నేచరల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రీసెర్చ్ సంస్థ- రూ.88 కోట్లు
  5. నాతయ్యపాలెం జంక్షన్ చుక్కవానిపాలెంలో రహదారి నిర్మాణం- రూ.90 కోట్లు
  6. మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్, బీచ్ రోడ్డులో భూగర్భ పార్కింగ్‌- రూ.40 కోట్లు
  7. విశాఖ ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్డు నిర్మాణం - రూ.75 కోట్లు

ఇదీ చదవండి : ఆగ్రహావతి: విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.