విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. పీఠంలో ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయస్వామి ఆలయాలనూ దర్శించుకున్నారు. అనంతరం రాజశ్యామల యాగంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వేద పండితులను సత్కరించారు.
ఈ కార్యక్రమాల తర్వాత శారదా పీఠం వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు.
ఇదీ చదవండి