ETV Bharat / city

గంటా శ్రీనివాసరావుతో తెదేపా అనకాపల్లి ఇన్​ఛార్జి భేటీ - విశాఖ జిల్లా తాజా వార్తలు

తెదేపా అనకాపల్లి పార్లమెంట్​ ఇన్​ఛార్జిగా ఎంపికైన బుద్ధ నాగ జగదీశ్వర్​రావు... విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును మర్యాదపుర్వకంగా కలిశారు.

గంటా శ్రీనివాసరావుతో అనకాపల్లి పార్లమెంట్​ ఇన్​ఛార్జి భేటీ
గంటా శ్రీనివాసరావుతో అనకాపల్లి పార్లమెంట్​ ఇన్​ఛార్జి భేటీ
author img

By

Published : Oct 10, 2020, 9:33 PM IST

తెదేపా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా ఎంపికైన ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర్​రావు మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలోని గంటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు.

ఇదీ చదవండి:

ఆర్​ఎస్​ఎస్​ సమావేశాలు... ఆలయాల దాడులపై చర్చ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.