ETV Bharat / city

జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం - accident at yendada junction latest news

మధురవాడ వైపు నుంచి విశాఖకు ప్రయాణిస్తున్న ఓ లారీ... కారును తప్పించబోయి డివైడర్​పై ఉన్న సిగ్నల్​ పోలును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

accident at yendada junction in visakhapatnam
ఎండాడ జంక్షన్​ వద్ద ప్రమాదం
author img

By

Published : Oct 4, 2020, 3:45 PM IST

ఎండాడ కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం పెను ప్రమాదం తప్పింది. మధురవాడ నుంచి విశాఖ వైపు ప్రయాణిస్తున్న లారీ.. అదే మార్గంలో వెళ్తున్న కారును తప్పించబోయి డివైడర్​పై ఉన్న సిగ్నల్​ పోలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:

జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.