ETV Bharat / city

'టఫ్​మ్యాన్' అభినవ్ జా... 100 కి.మీ పరుగులో రికార్డు - అభినవ్ జా టఫ్ మ్యాన్ 100 కిమీ పరుగు వార్తలు

విశాఖ తూర్పు నౌకాదశంలోని ఐఎన్​ఎస్ కర్ణలో లెఫ్టినెంట్ కమాండర్ ఉన్న అభినవ్ జా... ఈ నెల 2న చండీగఢ్​​లో జరిగిన "టఫ్​మ్యాన్ 100 కి.మీ స్టేడియం రన్"లో ప్రథమ స్థానంలో నిలిచారు. అభినవ్... 100 కిలోమీటర్ల పరుగును 8 గంటల 17 నిమిషాల 02 సెకన్ల రికార్డు సమయంతో పూర్తి చేశారు. ఈ విజయంతో సెప్టెంబర్‌లో.. నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆయన అర్హత సాధించారు.

Abhinav jha wins tuffman 100 km stadium run
'టఫ్​మ్యాన్' అభినవ్ జా... 100 కి.మీ పరుగులో రికార్డు
author img

By

Published : Feb 6, 2020, 6:02 AM IST

Abhinav jha wins tuffman 100 km stadium run
అభినవ్ జా రికార్డు
లెఫ్టినెంట్ కమాండర్ అభినవ్ జా.. చండీగఢ్​లో నిర్వహించిన 'టఫ్​మ్యాన్ 100 కిలోమీటర్ల స్టేడియం రన్' లో గెలుపొందారు. విశాఖ తూర్పు నౌకాదళంలోని ఐఎన్​ఎస్ కర్ణలో ఆయన ప్రస్తుతం సేవలందిస్తున్నారు. వంద కిలోమీటర్ల పరుగును 8 గంటల 17 నిమిషాల 02 సెకన్ల రికార్డు సమయంలో పూర్తిచేసి భారత గడ్డపై సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ పోటీలో ప్రథమస్థానంలో నిలవడం వలన.. వచ్చే సెప్టెంబర్​లో.. నెదర్లాండ్​లో జరిగే​ 100 కిలోమీటర్ల ప్రపంచ ఛాంపియన్​షిప్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. గతంలోనూ అభినవ్ జా క్రొయేషియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​లో భారత్ తరఫున పాల్గొని.. 100 కిలోమీటర్లను 08 గంటల 27 నిమిషాల 55 సెకన్లలో పూర్తిచేశారు.

ఇదీ చదవండి : ఆస్ట్రేలియా ఓపెన్​ విజేత జకోవిచ్.. థీమ్​​పై గెలుపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.