ETV Bharat / city

'అవయవాలు అమ్ముకుంటా... అనుమతి ఇవ్వండి' - muslim girl

సాయం అందించాలని ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు పెట్టుకుంది. కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగింది. ఎంతోమంది అధికారులను బతిమలాడుకుంది. ఎలాంటి ఫలితం లేదు. సహనం నశించిన ఆమె చివరకు అవయవాలను అమ్మి తల్లిదండ్రులను పోషించాలనుకుంటోంది.

ఆర్గాన్స్ అమ్ముకుంటా... పర్మిషన్ ఇవ్వండి సార్
author img

By

Published : Aug 3, 2019, 7:18 PM IST

ఆర్గాన్స్ అమ్ముకుంటా... పర్మిషన్ ఇవ్వండి సార్

సాయం కోరితే ప్రభుత్వం నుంచి ఎలాంటి 'స్పందన' లేదు. కనీసం అవయవాలు అమ్ముకునేందుకైనా అవకాశం ఇవ్వండి అంటూ అర్జీ పెట్టుకుంది విజయవాడకు చెందిన ఓ ముస్లిం సోదరి. అజిత్ సింగ్ నగర్​కు చెందిన ఈ యువతి పేరు నఫీసా. 10వ తరగతి వరకూ చదివింది. అనారోగ్యం బారిన పడ్డ తల్లిదండ్రులు... కుటుంబ అవసరాలకు సోదరుడి నెల జీతం సరిపోని కారణంగా... ఉన్నత చదువులు చదవలేకపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. ఏదైనా షాపు పెట్టుకునేందుకు లోన్ కోసం... ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా అధికారులు కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ప్రభుత్వం సాయం చేయాలని.. లేకపోతే కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని పోషించుకునేందుకు తన అవయవాలు అయినా అమ్ముకునే అవకాశం ఇవ్వాలని వేడుకుంటోంది. మరి ప్రభుత్వం నఫీసా విజ్ఞప్తిపై స్పందిస్తుందా ? లేదా చూడాలి.

ఇవీ చూడండి-భార్యలను వేధించి విదేశాలకు వెళ్లే...భర్తలారా! జాగ్రత్త!

Intro:slug: AP_CDP_37_21_DSP_MEETING_AVB_C6
contributor: arif, jmd
( ) ఈ నెల 23న ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. ఆరోజున ఎవరైనా ఘర్షణలకు పాల్పడినా, గొడవలకు దిగినా కఠిన చర్యలు తప్పవని జమ్మలమడుగు డిఎస్పి కే కృష్ణ హెచ్చరించారు. మంగళవారం జమ్మలమడుగు లోని డిఎస్పి కార్యాలయం ఆవరణలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న జమ్మలమడుగు పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు, 36 యాక్ట్ అమలులో ఉంటుంది అన్నారు .ఇతర మండలాలు గ్రామాల నుంచి జమ్మలమడుగు పట్టణానికి రావద్దని ప్రజలకు కోరారు .ర్యాలీలు ,విజయోత్సవ కార్యక్రమాలు, బాణాసంచా కాల్చడం తదితర సిద్ధమని చెప్పారు
బైట్- కోలార్ కృష్ణం జమ్మలమడుగు డిఎస్పి కడప జిల్లా

Body:AP_CDP_37_21_DSP_MEETING_AVB_C6

Conclusion:AP_CDP_37_21_DSP_MEETING_AVB_C6

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.