కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని.. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ యాత్రను(bike rally) విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పోలీసులు అక్రమ అరెస్టు చేశారని.. ఆందోళను అణచివేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ఉద్ధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.
ఇదీ చదవండి: union cabinet: ముగ్గురు కేంద్ర మంత్రుల రాజీనామా