ETV Bharat / city

ఆసుపత్రిలో యువకుడు మృతి.. బంధువుల ఆందోళన - DOCTORS

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి.. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతని మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

మృతి చెందిన వరప్రసాద్ ఫోటో
author img

By

Published : Jun 13, 2019, 5:57 PM IST

మరణానికి కారణమేంటి?

కృష్ణా జిల్లా కానూరుకు చెందిన వరప్రసాద్​కు​ ఇటీవల ఓ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు అతన్ని విజయవాడ నూతన ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం, విద్యుత్ సరఫరా ఆగినందునే.. వెంటిలేటర్​పై ఆక్సిజన్ అందక వరప్రసాద్ మృతి చెందాడని అతని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతుని బంధువుల ఆరోపణల్లో వాస్తవం లేదని.. వెంటిలేటర్​కు 6 గంటల పాటు బ్యాకప్ సామర్థ్యం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ బాబూలాల్ వివరించారు. కరెంట్ కోతతో ప్రాణం పోయిందని ఆరోపించడం సరికాదన్నారు.

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_13_Madhava_Chinnarula_Avasam_AVB_C8

Body:తల్లిదండ్రులు లేని, నిరుపేదలైన 26 మంది చిన్నారులకు విద్యతోపాటు ఇతర సదుపాయాలను కల్పించేందుకు సేవా భారతి ముందుకొచ్చింది. అనంతపురం జిల్లా కదిరిలో సేవా భారతి మాధవ గురుకులం పేరిట ఆవాస పాఠశాలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల విద్యార్థులకు చదువుతో పాటు అన్ని సదుపాయాలను సేవాభారతి సమకూర్చనుంది. పాఠశాల ప్రారంభం సందర్భంగా పలువురు ప్రముఖులు సేవా భారతతి ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. చదువుతోపాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చిన్నారులకు అందించాలని సంకల్పంతోనే పేదరికంతో చదువుకు దూరం అవుతున్న చిన్నారులను గుర్తించి పాఠశాలను ప్రారంభించినట్లు సేవా భారతి అధ్యక్షుడు తెలిపారు.

Conclusion:బైట్
రంగయ్య, ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.