రేపు జరగనున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి వైకాపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. నేతలతో చర్చించి సీఎం జగన్ జడ్పీ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు.
జిల్లా | వైకాపా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి పేరు |
విజయనగరం | మజ్జి శ్రీనివాస్ |
శ్రీకాకుళం | పిరియా విజయ |
విశాఖపట్నం | అరిబిరా |
తూర్పుగోదావరి | వేణుగోపాల్ |
పశ్చిమ గోదావరి | కౌరు శ్రీనివాస్ |
కృష్ణా | ఉప్పాళ్ల హారిక |
గుంటూరు | క్రిస్టినా |
ప్రకాశం | బూచేపల్లి వెంకాయమ్మ |
నెల్లూరు | ఆనం అరుణమ్మ |
కర్నూలు | వెంకట సుబ్బారెడ్డి |
చిత్తూరు | వి.శ్రీనివాసులు |
అనంతపురం | గిరిజ |
కడప | ఆకేపాటి అమర్నాథ్రెడ్డి |
ఇదీ చదవండి
MPP ELECTION: 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన.. 3 గంటలకు ప్రత్యేక సమావేశం