ETV Bharat / city

తనిఖీల విషయంపై చంద్రబాబుకు ముందే చెప్పారు: వైకాపా - airport checking

గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును సాధారణ ప్రయాణికుడిలా ట్రీట్ చేయడంపై వైకాపా స్పందించింది. ప్రతిపక్ష నేతకు విమానాశ్రయంలో జెడ్ ఫ్లస్ అర్హత లేదని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు తెలిపారని వెల్లడించారు.

జోగి రమేశ్
author img

By

Published : Jun 15, 2019, 3:40 PM IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో తనిఖీలు చేసి అవమానపరచినట్లు వచ్చిన విమర్శలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమాధానమిచ్చింది. ఏయిర్ పోర్ట్‌ ఆథారిటీ నియమ నిబంధనల ప్రకారమే ముందుగా ఈ విషయాన్ని చంద్రబాబుకి చెప్పే చేశారని ఎమ్మెల్యే జోగి రమేశ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షనేత అయ్యాక ఇది రెండవ తనిఖీ అని విజయవాడ వైకాపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పత్రికలు వాస్తవాలు తెలుసుకుని రాయాలని ఆయన కోరారు. తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ.... నిన్న జరిగిన తెదేపా వర్కషాప్​లో ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏ వ్యక్తిపైనా, ఏ పార్టీకి చెందిన వారిపైనా ఎలాంటి దాడులు చేయరాదని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి హెచ్చరించారని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నప్పుడే అధికారులు, కార్మికులు, అంగన్‌వాడీ ఉద్యోగులపైనా జరిగిన దాడులు జరిగాయని విమర్శించారు.

మీడియా సమావేశంలో జోగి రమేశ్

Mumbai, Jun 15 (ANI): Much awaited Taapsee Pannu starrer 'Game Over' has finally hit the theaters on June 14. The movie is getting phenomenal reviews from the moviegoers. Taapsee Pannu's performance, experimental concept and storyline of 'Game Over' is liked by the fans.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.