స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (local body quota mlc elections) అభ్యర్థులను వైకాపా ప్రకటించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు ఇచ్చినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (sajjala ramakrishna reddy) స్పష్టం చేశారు. 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు, ఓసీలకు 7 స్థానాల్లో అవకాశం కల్పించామన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులు
- విజయనగరం జిల్లా - రఘురాజు
- విశాఖ జిల్లా (2) - వరుదు కల్యాణి, వంశీకృష్ణ యాదవ్
- తూర్పుగోదావరి జిల్లా - అనంత ఉదయ్‌భాస్కర్
- కృష్ణా జిల్లా (2) - తలశిల రఘురామ్, మొండితోక అరుణ్‌కుమార్
- గుంటూరు జిల్లా (2) - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.హనుమంతరావు
- చిత్తూరు జిల్లా - భరత్
- అనంతపురం జిల్లా - వై.శివరామరెడ్డి
- ప్రకాశం జిల్లా - తూమాటి మాధవరావు
ఇదీ చదవండి
Minister prashant reddy: సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారు.. తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు