ETV Bharat / city

అడవి జంతువులు అక్రమ రవాణా... ఇద్దరు అరెస్టు - krishna

అక్రమంగా అడవి జంతువులను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 అడవి పందులను స్వాధీనం చేసుకున్నారు.

అడవి జంతువులు అక్రమ రవాణా... ఇద్దరు అరెస్టు
author img

By

Published : May 9, 2019, 1:39 PM IST

అడవి జంతువులను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కృష్ణా జిల్లా అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 అడవి పందులను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నిజమాబాద్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు కృష్ణా జిల్లా గన్నవరానికి మినీ ఆటోలో వాటిని తరలిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఇబ్రహీం పట్నం చెక్​పోస్ట్ వద్ద నిందితులను పట్టుకున్నారు. అటవీ చట్టం ప్రకారం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు.

ఇదీచదవండి

కడపలో 6 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

Surat (Gujarat), May 08 (ANI): Tribals protested over water crisis in Gujarat's Surat today. They protested near District Collector (DC) office in Surat. Tribals are not getting enough water for drinking, farming and their other chores. Women's took part in the protest in large number.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.