విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు ఆగ్రహజ్వాలలు ఆకాశాన్నంటాయి. ఈవీఎంలు పని చేయక నానా అవస్థలకు గురవుతున్నామంటూ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. పోలింగ్ బూత్ల వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదని వృద్ధులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, చలవపందిళ్లు, కుర్చీలు వంటివి ఏర్పాట్లు చేయటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కన్నెర్రజేస్తున్నారు.
ఇవీ చూడండి.