ETV Bharat / city

స్ట్రాంగ్​రూమ్​ల వద్ద పటిష్ఠ భద్రత: నగర పోలీసు కమిషనర్​

విజయవాడ ఎంపీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. నగరంలోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు.

సీపి ద్వారకా తిరుమలరావు
author img

By

Published : Apr 13, 2019, 6:48 PM IST

సీపి ద్వారకా తిరుమలరావు

విజయవాడ ఎంపీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. నగరంలోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఈ కళాశాలలోనే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడంచెల భద్రతతో ఈవీఎంలను పోలీసులు పహారా కాస్తున్నారు. ఓట్ల లెక్కింపు రోజు అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామని సీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

Rajouri (Jammu and Kashmir), Apr 13 (ANI): The Indian Army along with the civil administration celebrated Rajouri Day today. Rajouri Day is celebrated every year to pay homage to the brave soldiers who laid down their lives for liberation of Rajouri from the rebels and Pakistan Army personnel who had infiltrated from across the border in 1948. This day is also celebrated to mark when Indian Army recaptured Rajouri and free it from the clutches of rebels. Several bikers performed some eye catching and breathe taking stunts during the event. Senior Superintendent of Police (SSP) of Rajouri Yougal Kumar was also present in the event.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.