ETV Bharat / city

సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో వినాయక చవితి వేడుకలు - సచ్చిదానంద స్వామీ

విజయవాడ నగరంలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో వినాయకచవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యలో వినాయకచవితి వేడుకలు ప్రారంభించారు.

సచ్చిదానంద స్వామీ ఆశ్రమంలో వినాయకచవితి వేడుకలు
author img

By

Published : Sep 1, 2019, 5:01 PM IST

సచ్చిదానంద స్వామీ ఆశ్రమంలో వినాయకచవితి వేడుకలు

విజయవాడ నగరంలోని పటమటలో అవధూత గణపతి సచ్చిదానంద స్వామీ ఆశ్రమంలో... వినాయక చవితి వేడుకలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యలో వినాయకచవితి వేడుకలు ప్రారంభించారు. గణేశ్​ చతుర్ధి కోసం... స్వామీజీ విజయవాడ ఆశ్రమానికి వచ్చారు. స్వామీజీ రాకతో... భక్తుల తాకిడి, పూజాదికాలు, హోమాలతో ఆశ్రమంలో సందడి నెలకొంది.

నిర్వికారుడు, నిరామయుడైన గణపతి మనకు తొలి దేవుడని, ఆయనను ప్రపంచంలో చాలా దేశాల ప్రజలు ఆరాధిస్తారని గణపతి సచ్చిదానంద స్వామీజీ చెప్పారు. అందరూ మట్టి వినాయకున్నే పూజించి... పర్యావరణాన్ని కాపాడాలని సందేశం ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయని, దేశం సుభిక్షంగా ఉండాలని... అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తొలగిపోయి అంతా శుభం జరగాలని భగవంతుని కోరుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండీ...రాజధాని ప్రజలందరిది.. ఓ వర్గానిది కాదు: మంత్రి బొత్స

Intro:Ap_vja_37_01_Eco_Venayaka_Status_destubution_av_Ap10052
Sai babu_Vijayawada : 9849803586
యాంకర్ : మట్టి వినాయకుడు యమహా వినాయకుడు అంటున్నారు డూంఢీ సేవా సమితి సభ్యులు.. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.. పర్యావరణ పరిరక్షణపై ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలే ముద్దు అంటూ తమ ఇళ్లలోని ప్లాస్టిక్ కవర్లను తీసుకొచ్చి ఇస్తే ఉచితంగా మట్టి వినాయకుని విగ్రహాన్ని కార్యక్రమం చేపట్టారు. విజయవాడలో 15 ప్రాంతాల్లో డూంఢీ సేవాసమితి ఆధ్వర్యంలో ఇళ్ళల్లో ఉన్న పనికిరాని ప్లాస్టిక్ కవర్లు తీసుకొని ని మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు .. విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే తలంపుతో తమ వంతు ప్రయత్నంగా ఇలా ప్లాస్టిక్ కవర్లను తీసుకొని మట్టి వినాయకులను పని చేయ వినూత్న కార్యక్రమం చేపట్టామని డూంఢీ సేవాసమితి నిర్వాహకుడు రాకేష్ తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు పర్యావరణ హితంగా జరుపుకోవాలని కోరారు..

బైట్ : రాకేష్..డూంఢీ సేవా సమితి నిర్వాహకుడు
బైట్: దీప్తి.. డుండి సేవా సమితి నిర్వాహకురాలు..

Body:Ap_vja_37_01_Eco_Venayaka_Status_destubution_av_Ap10052

Conclusion:Ap_vja_37_01_Eco_Venayaka_Status_destubution_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.