స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డుల్లో విజయవాడకు నాల్గవ ర్యాంక్ దక్కింది. తిరుపతికి 6వ ర్యాంక్ వచ్చింది. విశాఖ 9వ ర్యాంక్‌తో వెనుకంజ వేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు 23వ ర్యాంకు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు 31వ ర్యాంకు వచ్చింది.
దేశవ్యాప్తంగా 4,242 పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహించాగా వరుసగా నాలుగోసారి ఇండోర్‌కు ప్రథమ స్థానం దక్కింది. రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో నవీ ముంబయి నిలిచాయి.
ఇదీ చదవండి: