ETV Bharat / city

నూజివీడు సెంటర్​..15 రకాల వెరై'టీ'లకు కేరాఫ్..!

'టీ' లేనిదే మనలో చాలా మందికి తెల్లారదంటే అతిశయోక్తి కాదు. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా గల్లీ గల్లీకి టీ దుకాణాలు దర్శనమిస్తున్నాయి. వేసవి కాలం మినహా వర్షా, శీతాకాలం వస్తే చెప్పాల్సిన అవసరమే లేదు. ఉదయాన్నే అక్కడకు చేరుకునే జనం... టీ తాగుతూ నలుగురితో కలిసి ముచ్చట్లు చెబుతుంటే ఆ ఆనందమే వేరు. మరికొందరమో చాయ్ చేత పట్టి పేపరులో మునిగిపోతుంటారు. కాస్త సాయంత్రమైతే చాలు చాయ్ బండ్లు జనాలతో సందడిగా మారిపోతాయి. ఇలా చాయ్ బండ్లు నడుపుతూ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎంతో మంది అడుగులు కూడా వేస్తున్నారు. ఇలాంటి వాళ్ల జాబితాలోనూ 22ఏళ్లుగా టీ బండి నడుపుతున్న నీలా వెంకట శ్రీనివాస్ ఉన్నాడు. నూజివీడు నగరంలో 15 రకాల వెరైటీలతో ఎంతో మంది ఆదరాభిమానాలను పొందుతున్నాడు.

varitey tea made in nuziveedu krishna district
varitey tea made in nuziveedu krishna district
author img

By

Published : Dec 15, 2019, 1:41 PM IST

హే చాయ్ చమక్కులు చూడరా భాయ్ అనే పాట వినగానే... ప్రతి ఒక్కరికి గుర్తొచేది చాయ్​ గ్లాస్​తో చిరంజీవి వేసే స్టెప్పులు. మనిషి నిజ జీవితంలో 'టీ' కూడా భాగమైంది. దీన్నే వ్యాపారంగా చేసుకుంటూ ఎంతోమంది స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీలో 22 ఏళ్లుగా నీలా వెంకట శ్రీనివాస్ అనే యువకుడు కూడా ఇదే కోవలోకి వస్తాడు. 'వన్ అండ్ ఓన్లీ లెమన్ టీ' షాపు ఏర్పాటు చేసి 15 రకాలైన వెరై'టీ'లను తయారు చేస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. వేడివేడి చాయ్ అస్వాధించే యువత, ఉద్యోగులు, రాజకీయ నాయకులే కాదు ఎంతో మంది సాధారణ ప్రజలు ఈ టీ తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

నూజివీడు సెంటర్​..15 రకాల వెరై'టీ'లకు కేరాఫ్..!

దారులన్నీ వన్ అండ్ ఓన్లీ లెమన్ టీ షాపు వైపే..స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైనదిగా పేరుగాంచిన 'వన్ అండ్ ఓన్లీ లెమన్ టీ' షాపుకు విజయవాడ వంటి ప్రాంతాల నుంచి కూడా యువత.. రావడం విశేషం. ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చే తేనేటి ప్రియులను 'ఈటీవీ భారత్' పలకరించగా పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. వేడి వేడి టీ తాగితేనే తమ రోజువారీ జీవనయానం ప్రారంభమవుతుందని పలువురు చెప్పగా... ఇక్కడి టీ తాగకపోతే మనసు కుదుటపడదని మరికొందరూ అంటున్నారు.

ఇదీ చదవండి : ఆదాయం... మాకెంత... మీకెంత..?

Intro:ap_vja_09_15_t_day_avb_ap1p122
కృష్ణాజిల్లా నూజివీడు
హే భాయ్ చాయ్ చమక్కులు చూడరా బాయ్ అంటూ చిరంజీవి పాట పాడి డాన్స్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఉర్రూతలూగిస్తూ నృత్యాలు చేశారు ఇదే పాటను నిజ జీవితంలోకి మలచుకుని కొందరు యువత స్వయం సమృద్ధి సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే స్టాళ్లు ఏర్పాటు చేసి ఆర్థిక సమృద్ధి సాధించి కుటుంబాలను ముందుకు తీసుకు వెళ్ళే ప్రక్రియ నేటి సమాజంలో తరచు వీక్షిస్తే ఉంటాము కృష్ణా జిల్లా రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణ పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీ లో గడచిన 22 సంవత్సరాలుగా నీలా వెంకట శ్రీనివాస్ అనే యువకుడు వన్ అండ్ ఓన్లీ లెమన్ టీ షాపు ఏర్పాటు చేసి 15 రకాలైన టి లను వేడివేడిగా అందిస్తూ యువత విద్యార్థులు ఉద్యోగులు రాజకీయ నాయకుల అభిమానాన్ని పొందగలిగాడు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన టి గా పేరుగాంచిన వన్ అండ్ ఓన్లీ లెమన్ టీ షాపుకు విజయవాడ వంటి ప్రాంతాల నుండి కూడా యువత రావడం ఇక్కడి విశేషం పట్టణంలోని శ్రీనివాస సెంటర్ సమీపంలోని మార్వాడి టీ స్టాల్ హనుమాన్ జంక్షన్ రోడ్డు లోని టీ స్టాల్ వివిధ ప్రాంతాలు మరియు మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలో గల సిండికేట్ బ్యాంక్ ఆవరణంలోని టీ స్టాల్ వంటి దుకాణాలు ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచాయి ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా టి పాన ప్రియులను ఈటీవీ పలకరించగా వేడివేడిగా టీ తాగి తేనే తమ జీవనయానం ప్రారంభం అవుతుంది అంటూ యువత పేర్కొనడం విశేషం ఏది ఏమైనప్పటికీ ఎవరో వస్తారు ఏదో మేలు చేస్తారని ఎదురు చూడకుండా స్వయంకృషితో ఉపాధిని ఏర్పాటు చేసుకొని కుటుంబాలను ముందుకు తీసుకువెళ్లే ఈ విధానానికి హాట్సాఫ్ ఈ టీ దుకాణాలు నిర్వహించే యువత నేటి తరానికి ఆదర్శనీయం వీరి జీవన విధానం ఆచరణీయం వీక్షకులు అందరికీ ఇంటర్నేషనల్ టీ డే శుభాకాంక్షలు
బైట్స్ 1) టి వ్యాపారులు
( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:అంతర్జాతీయ తేనీటి దినోత్సవం

Conclusion:అంతర్జాతీయ తేనేటి దినోత్సవం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.