ETV Bharat / city

Vaccination: టీకా కోసం తరలివచ్చిన తల్లులు - corona vaccination for mothers

కరోనా వైరస్‌ మూడో దశలో చిన్నారులపై ప్రభావం చూపనుందనే హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకా వేసే కార్యక్రమాన్ని బుధవారం మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని బసవపున్నయ్య మైదానంలో టీకా వేయించుకునేందుకు పిల్లలతో కలిసి తల్లులు ఇలా తరలివచ్చారు.

vaccination process started for mothers below five years child
vaccination process started for mothers below five years child
author img

By

Published : Jun 10, 2021, 9:24 AM IST

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.