ETV Bharat / city

'సీటు రాదనే పార్టీ మారారు'

ఆమంచి, అవంతికి ప్రజాభిదరణ లేదని.. వచ్చే ఎన్నికల్లో తెదేపా తరఫున సీటు రాదని తెలిసే పార్టీ మారారని ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న విమర్శించారు.

author img

By

Published : Feb 15, 2019, 3:04 PM IST

ఆమంచి, అవంతిపై బుద్ధా ఫైర్

విజయవాడలో బుద్ధా మీడిమా సమావేశం
తెదేపా నుంచి వైకాపాలోకి చేరిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్​కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెదేపా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. తెదేపాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను పొగిడిన నేతలు.. ఇప్పుడు పార్టీ మారిన వెంటనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాక్షేతంలో ఉన్న నేతలు కులం పేరుతో విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఆమంచి, అవంతిది అవకాశవాద రాజకీయాలని... వచ్చే ఎన్నికల్లో సీటు రాదని తెలిసే పార్టీ మారారని స్పష్టం చేశారు. కాపు సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు సిద్ధమా అని అవంతి శ్రీనివాస్​కి సవాల్ విసిరారు.
undefined

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 15 February 2019
1. US Treasury Secretary Steven Mnuchin and Chinese Vice Premier Liu He entering the room
2. Various of US Trade Representative Robert Lighthizer and Mnuchin posing with Liu
3. Various of US and Chinese trade delegation photo opp
STORYLINE:
US.and Chinese envoys were on Friday holding a second day of trade talks after the top economic adviser to President Donald Trump said he has yet to decide whether to go ahead with a March 2 tariff increase on imports from China.
Business groups and economists say the two days of negotiations are too brief to resolve a sprawling dispute over Beijing's technology ambitions.
They say China's goal is to persuade Trump to push back the March 2 deadline.
Both sides have expressed optimism without releasing details.
The US delegation includes US Trade Representative Robert Lighthizer, Treasury Secretary Steven Mnuchin and David Malpass, a Treasury undersecretary who is Trump's nominee for World Bank president.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.