ETV Bharat / city

CHILD DIED: నీటిసంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి - telangana varthalu

చిలిపి చేష్టలతో తల్లిదండ్రుల కష్టాలను మరచిపోయేలా చేసే చిన్నారి అల్లరి మూగబోయింది. అప్పటివరకు కళ్లముందే తిరిగి.. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. అప్పటిదాకా ఆడుకున్న తమ కూతురు ఇక లేదని తెలిసి.. ఆ తల్లిదండ్రుల రోదనలు.. అందరిని కంటతడి పెట్టించిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Two year old child dies after falling into water sump at hayath nagar
నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
author img

By

Published : Sep 11, 2021, 4:41 PM IST

అప్పటివరకు కళ్లముందే బుడి బుడి అడుగులతో తిరిగిన చిన్నారి అడుగులు ఆగిపోయాయి. చిలిపి చేష్టలతో తల్లిదండ్రుల కష్టాలను మరచిపోయేలా చేసే ఆ అల్లరి మూగబోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తే ఇక లేదని తెలుసుకున్న అమ్మనాన్నలు శోకసంద్రంలో మునిగిపోయారు. నీటిసంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ పరిధిలోని సుధీర్​కుమార్​ కాలనీలో జరిగింది.

ఆడుకుంటూ వెళ్లి చిన్నారి నిత్య(2) నీటి సంపులో పడిపోయింది. నీటి సంపులో పడిన గంట తర్వాత తమ కూతురి కోసం తల్లిదండ్రులు వెతకగా.. నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. తమ కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.

ఇదీ చదవండి:

Minister Sucharita: రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్​ట్రాక్​ కోర్టు: హోంమంత్రి సుచరిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.