దేశ సమగ్రతకు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అందించిన సేవలు మరువలేనివని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. పటేల్ 146వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్ నివాళుర్పించారు. దేశ సమైక్యత కోసం పటేల్ అనిర్విరామంగా కృషి చేశారన్నారు. దేశ ప్రజల హృదయాల్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
ఇదీ చదవండి