ETV Bharat / city

పక్కా ప్రణాళికతోనే ట్రాన్స్​పోర్ట్ దోపిడి : విజయవాడ డీసీపీ

విజయవాడ ప్రగతి ట్రాన్స్​పోర్టులో దోపిడికి పాల్పడి మూడున్నర లక్షలు దోచుకెళ్లిన ఘటనపై నగర డీసీపీ విజయరావు దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా  ప్రణాళికతోనే నిందితులు దోపిడికి యత్నించినట్లు స్పష్టం చేశారు.

విజయవాడ డీసీపీ
author img

By

Published : Jul 14, 2019, 5:01 PM IST

విజయవాడ డీసీపీ

విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన ప్రగతి ట్రాన్స్​పోర్టు దోపిడికి మందు దొంగలు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాతబస్తీలోని ప్రగతి ట్రాన్స్‌ పోర్ట్ కార్యాలయంలో జరిగిన దాడి కేసును వేగంగా దర్యాప్తు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ విజయరావు స్పష్టం చేశారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు . సీసీ దృశ్యాల ఆధారంగా నిందితులు ఏ మార్గంలో వచ్చారు ? ఎటువైపు వెళ్లారు ? అనే విషయాలను పరిశీలించారు. ట్రాన్స్ పోర్టు సిబ్బందిని విచారించారు.

ఇదీచదవండి

ఆంధ్రాలో భాజపాకు ఉజ్వల భవిష్యత్తు: రామ్​ మాధవ్

New Delhi, July 07 (ANI): Bollywood actor Kriti Sanon on Sunday penned an emotional post for her mother, calling the latter her "super teacher." Actor Hrithik Roshan began the super teacher trend with the hashtag #MySuperTeacher on Friday and was quickly joined by Tiger Shroff. The latest to take the hashtag forward is his 'Heropanti' co-star Kriti. The 'Luka Chuppi' actor praised her mother for helping her with notes and preparing for examinations. She also credited her mother for all the values she has imbibed over the years. Kriti's mother, who has authored two books, was the first girl in her family to work and pursued her doctorate after Kriti was born. Hrithik will be seen in Vikas Bahl's 'Super 30', which is based on the life of mathematician Anand Kumar, who helps 30 smart but underprivileged students prepare for entrance exams. The film is slated to release on July 12. Meanwhile, Kriti will next be seen in 'Panipat' opposite Arjun Kapoor, 'Arjun Patiala' along with Diljit Dosanjh and 'Housefull 4' which has an ensemble star cast including Akshay Kumar, Riteish Deshmukh, Kriti Kharbanda, Bobby Deol, Pooja Hegde, Chunky Panday, Johnny Lever, and Boman Irani, among others.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.