ETV Bharat / city

Trains Cancel: దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. పలు రైళ్లు రద్దు

రాష్ట్రంలో కురిసిన వర్షాలకు.. నెల్లూరు-పడుగుపాడు, రాజంపేట-నందలూరు మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా(train route damaged) దెబ్బతింది. దీంతో.. ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను మంగళ, బుధవారాల్లో రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది.

author img

By

Published : Nov 22, 2021, 10:22 PM IST

trains cancelled in nellore-padugupadu and rajampeta-nandaluru routes as railway track damaged by floods
దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. పలు రైళ్లు రద్దు

రాష్ట్రంలో కురిసిన వర్షాలకు.. నెల్లూరు-పడుగుపాడు, రాజంపేట-నందలూరు మధ్య రైల్వే ట్రాక్(railway track damaged by floods) దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను మంగళ, బుధవారాల్లో రద్దు చేస్తున్నట్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయని వివరించింది.

మంగళ, బుధవారాల్లో నెల్లూరు-పడుగుపాడు, రాజంపేట-నందలూరు మధ్య నడిచే రైళ్ల రద్దు వివరాలు:

రైలు నంబర్ రైలు పేరు రైలు రద్దు వారం
22160చెన్నై సెంట్రల్-సీఎస్‌టీ ముంబయిరైలు రద్దుమంగళవారం
12164చెన్నై సెంట్రల్-ఎల్‌టీటీ ముంబయిరైలు రద్దుమంగళవారం
22159 సీఎస్‌టీ ముంబయి-చెన్నై సెంట్రల్రైలు రద్దుమంగళవారం
12163ఎల్‌టీటీ ముంబయి-చెన్నై సెంట్రల్రైలు రద్దుమంగళవారం
22619బిలాస్‌పూర్-తిరునల్వేలిరైలు రద్దుమంగళవారం
12589గోరఖ్‌పూర్-సికింద్రాబాద్రైలు రద్దు బుధవారం

ఇదీ చదవండి:

Persons drowning in floods: సైకిల్​తో సహా వరదలో కొట్టుకుపోయిన యువకులు.. కాపాడిన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.