- ఎంపీ గోరంట్ల వీడియో వ్యవహారం.. ఎస్పీ ఏమన్నారంటే?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై అనంతపురం జిల్లా పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. ప్రాథమిక విచారణకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఫకీరప్ప మీడియాకు బుధవారం వెల్లడించారు. ఆ వివరాలు ఎస్పీ మాటల్లోనే...
- ఆ విషయం నాకు ముందే తెలుసు.. వీడియోను పెద్దగా పట్టించుకోలేదు: గోరంట్ల మాధవ్
MP Madhav Video: సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన న్యూడ్ వీడియో వంద శాతం ఫేక్ అని తాను గతంలోనే చెప్పానని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. వీడియో వ్యవహారంలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తనకు ముందే తెలుసునని చెప్పారు. వీడియోపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని.., అది సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని వెల్లడించారు.
- మాధవ్ 'వీడియో' ఫేకో, రియలో.. వారే తేలుస్తారు:
లోకేశ్Madhav Nude Video: గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫేకో, రియలో ప్రజలే తేలుస్తారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఒకవేళ అది ఫేక్ వీడియోనే అనుకున్నా.. 'నాలుగు గోడల మధ్య జరిగితే తప్పేంటీ' అని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఎలా అంటారని లోకేశ్ ప్రశ్నించారు.
- సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్ర అభివృద్ధికి సీఎం జగన్ ఆదేశం
CM Review on Welfare Hostels.. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను సమగ్ర అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాలకు కొత్త రూపు ఇవ్వాలని సూచించారు. ఏడాదిలోగా అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నాడు-నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. స్కూళ్ల నిర్వహణా నిధి తరహాలోనే హస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు చేయాలన్నారు.
- బిహార్ సీఎంగా నీతీశ్.. ఎనిమిదో సారి ప్రమాణం.. 'డిప్యూటీ'గా తేజస్వీ
Bihar CM Nitish kumar: బిహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ నేత నీతీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఫాగూ చౌహాన్.. నీతీశ్‌తో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే 2024 ఎన్నికల్లో తాను ప్రధాని పదవికి రేసులో లేనని నీతీశ్ స్పష్టం చేశారు. అయితే కొత్త ప్రభుత్వం పదవీ కాలం పూర్తికాకుండానే పతనమవుతుందని భాజపా నేత సుశీల్ మోదీ జోస్యం చెప్పారు.
- తదుపరి సీజేఐగా జస్టిస్ ఉమేశ్ లలిత్
సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ యు.యు.లలిత్ (ఉదయ్ ఉమేశ్ లలిత్) భారత దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే జస్టిస్ లలిత్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.
- కేంద్రం కీలక నిర్ణయం.. విమాన టికెట్ ధరలకు ఇక రెక్కలు!
Airfare bands: దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై పరిమితులను తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం ఆగస్టు 31న అమల్లోకి రానుందని తెలిపారు.
- ట్రంప్‌కు మరిన్ని చిక్కులు.. స్వయంగా విచారణకు హాజరైన మాజీ అధ్యక్షుడు
Donald trump news: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆస్తుల విలువను తప్పుగా చూపించి, పన్ను విభాగం అధికారుల్ని మోసగించారన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కొన్నారు.
- న్యూలుక్లో టీమ్ఇండియా దిగ్గజం.. టీజ్ చేసిన యువీ!
టీమ్ఇండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ తెందూల్కర్ న్యూలుక్లో కనిపించాడు. ప్రస్తుతం మాస్టర్ న్యూలుక్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మీరూ ఓ సారి ఆ వీడియోను చూసేయండి.
- సురేఖవాణి గ్లామర్ ట్రీట్.. చిల్ కొడుతూ.. కూతురితో ఎంజాయ్ చేస్తూ..
Surekhavani Daughter Photos: వన్నెతరగని అందంతో నిండైన తెలుగుదనంతో తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో గుర్తండిపోయే పాత్రల్లో క్యారెక్టర్ ఆరిస్టులుగా నటిస్తూ తెలుగు ప్రేక్షకలోకాన్ని అలరిస్తున్న నటీమణి సురేఖవాణి. చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని 38 ఏళ్లకే భర్తను పోగొట్టుకొని కూతురు సుప్రితతో కలిసి స్వతంత్రంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.
9 PM ఏపీ ప్రధాన వార్తలు
.
top news