ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5pm - ఏపీ ప్రధాన వార్తలు

.

top news 5pm
ప్రధాన వార్తలు @ 5pm
author img

By

Published : May 22, 2020, 4:59 PM IST

  • స్వాగతిస్తున్నాం

వైద్యుడు సుధాకర్​పై పోలీసు హింస, నిర్బంధం, తప్పుడు ప్రచారం వెనుక ప్రభుత్వం చేసిన కుట్రను సీబీఐ నిగ్గు తేల్చుతుందన్న నమ్మకం ఉందని తెదేపా అదినేత చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సుధాకర్​ తల్లిపై మంత్రి ఒత్తిడి

వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను బెదిరించి ఎలాగైనా లొంగతీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 25 నైపుణ్య శిక్షణా కళాశాలలు

ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్ర యువతకే పెద్దపీట వేసేలా ముందుకెళ్లాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమలకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆన్​లైన్​లో మహానాడు..

మహానాడును ఆన్​లైన్​లో నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. 6 గంటల్లోనే కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొత్త ఔషధం!

కరోనా రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తోన్న కొత్త ఔషధం టోసిలిజుమాబ్​ను వినియోగించేందుకు పుణె ఆస్పత్రి సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మీరు ఏమంటారు?

వీడియో సమావేశాలకు వేదికగా మారిన 'జూమ్‌' యాప్‌ నిషేధంపై తమ అభిప్రాయం తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. వ్యక్తిగత భద్రతకు ఈ యాప్​తో ముప్పుందని దాఖలైన పిటిషన్​పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా తర్వాత గగన్​యాన్​ శిక్షణ

కరోనా ప్రభావంతో తాత్కాలికంగా నిలిచిన గగన్​యాన్​ శిక్షణా కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. నలుగురు భారతీయ వ్యోమగాములకు రష్యా నిపుణులు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎలాంటి పాటలైనా..

కవులు అందరూ అన్ని రకాల పాటలు రాయలేరు. కొన్ని పాటలు మాత్రమే రాయడంలో మక్కువ చూపిస్తారు. కానీ తన కలంతో ఎలాంటి సన్నివేశాన్నయినా సునాయాసంగా రక్తికట్టించగలరు వేటూరి. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఓ ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నిప్పు.. నీరు కలిస్తే

న్యూజిలాండ్ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​తో కోహ్లీకి మంచి అనుబంధం ఉంది. మైదానంలోనే కాకుండా బయట వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. ఇరువురు కలిసి ఉన్న ఫొటోను తాజాగా ఇన్​స్టాలో పంచుకున్నాడు విరాట్​. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పాక్​లో విమానం క్రాష్​

పాకిస్థాన్​ కరాచీలో ఘోర ప్రమాదం జరిగింది. జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్​​ అంతర్జాతీయ ఎయిర్​లైన్స్​(పీఐఏ)కు చెందిన ఓ విమానం కుప్పకూలింది. విమానంలో 91 మంది ప్రయాణికులు సహా ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.